Miyapur: భర్త హత్య కేసులో సీసీటీవీ కాల్ రికార్డ్స్ ఆధారంగా గుట్టురట్టు

Miyapur: భర్త కనిపించడం లేదంటూ డ్రామాలు ఆడిన భార్య, తన ప్రియుడితో కలిసి ఆయన్ను హత్య చేసి మహారాష్ట్ర బోర్డర్‌లో పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 7 July 2026 9:09 PM IST
Miyapur
X

Miyapur: భర్త హత్య కేసులో సీసీటీవీ కాల్ రికార్డ్స్ ఆధారంగా గుట్టురట్టు

మియాపూర్: దారుణం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి పూడ్చి పెట్టిన భార్య భర్త కనిపించడం లేదంటూ గతేడాది నవంబర్లో ఫిర్యాదు చేసిన భార్య

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మియాపూర్ పోలీసులు.

దర్యాప్తులో భాగంగా భార్య కాల్ రికార్డ్స్ ను సి సి టీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు.

మృతదేహాన్ని మహారాష్ట్ర బోర్డర్ వరకు తరలించి పూడ్చిపెట్టినట్లు గుర్తించిన పోలీసులు స్థానిక పోలీసుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story