Chevella: మొబైల్ ఫోన్ గొడవలో మహిళా కుక్ హత్య, నిందితుడు పరారీ!

Chevella: చేవెళ్లలో మేస్త్రి మొబైల్ ఫోన్ విషయంలో జరిగిన గొడవలో పద్మ అనే మహిళ కత్తిపోట్లకు గురై మృతిచెందింది.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 22 Nov 2026 11:11 AM IST
Chevella
X

Chevella: చేవెళ్లలో దారుణం.. మొబైల్ ఫోన్ గొడవలో మహిళా కుక్ హత్య, నిందితుడు పరారీ!

Chevella: ఆంధ్రాకు చెందిన పద్మ అనే మహిళ రోడ్డు కాంట్రాక్టు వర్క్లో వర్క్ చేస్తున్న వారికి కుక్ గా పనిచేస్తూ ఇక్కడ జీవనం కొనసాగిస్తుంది. దీపావళి పండుగకు తన భర్త నరసింహులుతో కలిసి ఆంధ్రకు వెళ్లి భర్త అక్కడే ఉండగా పద్మ తిరిగి రావడం జరిగింది. మేస్త్రి మొబైల్ ఫోను విషయంలో గొడవపడ్డ పద్మ, శివ.

శివను మొబైల్ ఫోన్ ఎక్కడ పెట్టావ్ అని అడగగా మట్టి కుప్పలలో దాచనని చెప్పి ఆమెను అక్కడికి తీసుకు వచ్చి కత్తితో పొడిచి పారిపోయాడు. విషయం గమనించిన మేస్త్రి పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు సంఘటనలు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మృతదేహాన్ని పోస్ట్ మార్ట్ నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు నిందితుని గురించి గాలిస్తున్న పోలీసులు. పద్మ కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA