Secunderabad: బృందావన ఆస్పత్రిలో వైద్యం వికటించి మహిళ మృతి!
Secunderabad: సికింద్రాబాద్ తుకారం గేట్ పిఎస్ పరిధిలోని బృందావన ఆస్పత్రిలో శస్త్రచికిత్స వికటించి మహిళ మృతి. ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన, అద్దాలు ధ్వంసం.
Secunderabad: బృందావన ఆస్పత్రిలో వైద్యం వికటించి మహిళ మృతి!
Secunderabad: తుకారం గేట్ పిఎస్ పరిధిలో బృందావన ఆస్పత్రిలో వైద్యం వికటించి మహిళా మృతి. కడుపులో నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరిన మహిళ. కడుపులో సిస్ట్ ఉందని వైద్యులు శాస్త్ర చికిత్స చేస్తుండగా మధ్యలోనే మహిళా అధిక రక్త స్రావం కావడంతో మహిళా మృతి.
మృతురాలు బంధువులు హాస్పటల్ ఎదుట ఆందోళన. వైద్యులు పరారీలో ఉన్నట్టు బంధువులు ఆరోపణ. గొడవ చేసి అద్దాలు ధ్వంసం చేసిన బంధువులు.
Next Story




