Rangareddy: రంగారెడ్డి జిల్లాలో అమానుషం - చేతబడి నెపంతో వృద్ధురాలపై దాడి!
Rangareddy: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామంలో చేతబడి చేస్తోందని వృద్ధురాలు వెంకటమ్మను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు. 14 మందిపై కేసు నమోదు.
Rangareddy: రంగారెడ్డి జిల్లాలో అమానుషం - చేతబడి నెపంతో వృద్ధురాలపై దాడి!
Rangareddy: రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని నోముల గ్రామంలో మంత్రాల నెపం తో మహిళలు చెట్టు కట్టేసి కొట్టిన గ్రామస్తులు.
నోముల గ్రామానికి చెందిన పల్లటి వెంకటమ్మ ( 60) చేతబడి చేస్తుంది అని గ్రామస్తులు వెంకటమ్మ ను గ్రామస్తులు. చితక బాదారు. బాధితులు మంచాల పోలీస్ స్టేషన్ పిర్యాదు. 14 మది పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.




