Hyderabad: తెలంగాణ నూతన సీఎస్ సంజయ్ జాజుతో గజ్జి భాస్కర్ యాదవ్ భేటీ

Hyderabad: తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును రాష్ట్ర యాదవ కోఆపరేటివ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 3 July 2026 8:33 PM IST
Hyderabad
X

Hyderabad: తెలంగాణ నూతన సీఎస్ సంజయ్ జాజుతో గజ్జి భాస్కర్ యాదవ్ భేటీ

Hyderabad: ఎల్బీనగర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ సంజయ్ జాజు, IAS గారిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన గజ్జి భాస్కర్ యాదవ్ వైస్ చైర్మన్ రాష్ట్ర యాదవ కోపరేటివ్ కార్పొరేషన్

తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సమర్థవంతమైన పరిపాలన, ప్రజా సంక్షేమ కార్యక్రమాల సమర్థ అమలులో మీ నాయకత్వం రాష్ట్రాన్ని మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని విశ్వసిస్తున్నాను. మీ పదవీకాలం విజయవంతంగా సాగి, ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని తెలిపిన వైస్ చైర్మన్ రాష్ట్ర యాదవ కోపరేటివ్ కార్పొరేషన్ గజ్జి భాస్కర్ యాదవ్.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story