Keesara: రాంపల్లి చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం!

Keesara: రాంపల్లి చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగారానికి చెందిన అఖిల్ (20) అనే యువకుడి బైక్‌ను గ్యాస్ లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ASHOK, KAPRA
Published on: 10 Oct 2026 11:30 AM IST
Keesara
X

Keesara: రాంపల్లి చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం!

Keesara: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగారం నివాసి అఖిల్ (20)ను వెనుక నుంచి గ్యాస్ లారీ ఢీకొట్టడంతో అఖిల్ అక్కడికక్కడే మృతి. చిన్న వయసులోనే యువకుడు మృత్యువాత పడటంతో విషాదం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై విచారణ చేపడుతున్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA