Yousufguda: బీఆర్‌ఎస్ నిరసన బాకీ కార్డులు పంపిణీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి!
Yousufguda: కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాలపై యూసుఫ్‌గూడ చౌరస్తాలో బీఆర్‌ఎస్ నిరసన. మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బాకీ కార్డుల పంపిణీ.
Yousufguda: బీఆర్‌ఎస్ నిరసన బాకీ కార్డులు పంపిణీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి!
Yousufguda: యూసుఫ్‌గూడ చౌరస్తాలో బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి. ప్రభుత్వ హామీలు, ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ బాకీ కార్డుల పంపిణీ.
కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిరసన కార్యక్రమం.
Next Story




