Hyderabad: గాంధీ భవన్లో కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌తో మిట్టపల్లి వెంకటేష్ భేటీ!
Hyderabad: తెలంగాణ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మిట్టపల్లి వెంకటేష్ శుక్రవారం గాంధీ భవన్లో రాష్ట్ర ఇన్చార్జ్ బి.ఎం. సందీప్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Hyderabad: గాంధీ భవన్లో కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌తో మిట్టపల్లి వెంకటేష్ భేటీ!
Hyderabad: తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మిట్టపల్లి వెంకటేష్ హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ బి.ఎం. సందీప్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, యువతను పార్టీ వైపు ఆకర్షించే అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.




