Narsingi: హైదరాబాద్ నార్సింగిలో దారుణం రాడ్లతో దాడి చేసి స్నేహితుడి హత్య!
Narsingi: హైదరాబాద్ నార్సింగిలో దారుణం జరిగింది. మహమూద్ అనే యువకుడిని అతని స్నేహితులే ఇనుప రాడ్లతో వెంటాడి దారుణంగా హత్య చేసి పరారయ్యారు.
Narsingi: హైదరాబాద్ నార్సింగిలో దారుణం రాడ్లతో దాడి చేసి స్నేహితుడి హత్య!
Narsingi: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య.
మహుమూద్ అనే యువకున్ని వెంటాడి హత్య చేసిన తోటి స్నేహితులు.
ఇనుప రాడ్స్ తో మహుమూడ్ పై దాడి చేసి హత్య చేసిన స్నేహితులు.
అనంతరం పరారైనా నిందితులు.
మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించిన నర్సింగ్ పోలీసులు.
Next Story




