Atmakur: ఆత్మకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సీజ్: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!
Atmakur: ఏఎస్ పేట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఎన్ఫోర్స్మెంట్,రవాణా శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
Atmakur: ఆత్మకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సీజ్: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!
ఆత్మకూరు: ఏఎస్ పేట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఎన్ఫోర్స్మెంట్,రవాణా శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వేమూరు కావేరి ట్రావెల్స్ బస్సును ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం.రాములు మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం తనిఖీ నిర్వహించి సీజ్ చేశారు.హైదరాబాదు నుండి ఏఎస్ పేటకు వస్తుండగా బస్సులో రికార్డులను పరిశీలించగా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నట్టు గుర్తించి సీజ్ చేసి బస్సును ఏఎస్ పేట పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
Next Story


