Siddipet: దుబ్బాకలో చలివేంద్రం.. ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ సంగీత

Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 11 April 2026 11:42 AM IST
Siddipet
X

Siddipet: దుబ్బాకలో చలివేంద్రం.. ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ సంగీత

సిద్దిపేట జిల్లా: దుబ్బాక పట్టణ కమిటీ ఆధ్వర్యంలో దుబ్బాక లోని బస్టాండ్ ఎదురుగా చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్ గార్లు అనంతరం వారు మాట్లాడుతూ చలివేంద్రం ప్రారంభించడం సంతోషకరమని, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్ 16వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ దేవుని రాజు గారు.17వ వార్డు కౌన్సిలర్ ఎండి చాంద్ మియా గారు. సిపిఎం పార్టీ దుబ్బాక పట్టణ కార్యదర్శి కొంపల్లి భాస్కర్, మండల కమిటీ సభ్యులు ఎండి సాజిద్, కార్యకర్తలు శ్రీనివాస్, మాడవైన నాగరాజు, లక్ష్మీనర్సయ్య, కృష్ణారి, ఎల్లారం రవికుమార్, దిలీప్, పరిశరాములు,రమేష్, శేఖర్, షాదుల్లా, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story