Yadadri Bhongir: పోక్సో బాధితులకు అండగా నిలుస్తాం డీజీపీ శివధర్ రెడ్డి హామీ!
Yadadri Bhongir: యాదాద్రి భువనగిరి జిల్లాలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. పోక్సో, గృహ హింస బాధితులకు అండగా నిలిచేలా ఏర్పాట్లు.
Yadadri Bhongir: పోక్సో బాధితులకు అండగా నిలుస్తాం డీజీపీ శివధర్ రెడ్డి హామీ!
యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం ప్రారంభించిన డిజిపి శివధర్ రెడ్డి. పాల్గొన్న అదనపు డీజీపీ మహేష్ భగవత్ , అదనపు డిజిపి చారుసిన్హా ,అదనపు డిజిపి డి చౌహన్ ,జిల్లా ఎస్పీ అక్షాoశ్ యాదవ్..
శివధర్ రెడ్డి (డీజీపీ తెలంగాణ) కామెంట్శ్:
తెలంగాణ రాష్ట్రంలో 35 భరోసా కేంద్రలను ఏర్పాటు చేశాం.
పొక్సో ,సెక్స్ వల్ ,డోమెస్టిక్ బాధితులకు సహాయ సహకారాలు అందిస్తారు.
బాధితులకు పోలీసు స్టేషన్ వాతావరణం లేకుండా స్వేచ్ఛగా మనసులోని బాధలు చెప్పుకోవడానికి భరోసా సెంటర్ల అధికారులు ఉంటారు.
బాధితులకు సామాజిక కార్యకర్తలు ,సైక్రటిష్ట్ ,డాక్టర్లు తో కౌన్సెలింగ్ ఇప్పిస్తాం.
రాష్ట్రంలో ఆరుగురు మావోయిస్టులు ఉన్నారు.
Next Story




