Pathapatnam: అమ్మవారి హుండీ లెక్కింపు.. పాల్గొన్న ఈవోలు మనస్విని, వాసుదేవరావు

Pathapatnam: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నీలమణి దుర్గ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు. 53 రోజుల్లో రూ. 7,67,176 ఆదాయం వచ్చినట్లు వెల్లడించిన ఈవో మనస్విని మరియు వాసుదేవరావు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 March 2026 8:00 PM IST
Pathapatnam
X

Pathapatnam: అమ్మవారి హుండీ లెక్కింపు.. పాల్గొన్న ఈవోలు మనస్విని, వాసుదేవరావు

శ్రీకాకుళం జిల్లా: పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో గల శ్రీశ్రీశ్రీ నీలమణి దుర్గ అమ్మవారు దేవస్థానం లో ఈ రోజు ఉండి లెక్కింపు జరిగింది.టెక్కలి ఈవో మనస్విని మరియు ఈఓ వాసుదేవరావు సమక్షంలో హుండీ తెరవబడింది.

ఈ లెక్కింపులో 53 రోజులుగాను రూ 7,67,176 అమ్మవారి హుండీ కి వచ్చింది. లెక్కింపు సమయంలో టెక్కలి ఈవో మనస్విని ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కంద్ర సన్యాసిరావు చైర్మన్ మరియు ఈఓ వాసుదేవరావు కమిటీ సభ్యులు ఉమాశంకర్ మిశ్రో ,A శ్రావణి, కె రమాదేవి శాసనపురి బుల్లిబాబు, ప్రసాదు శ్రీ వెంకటేశ్వర సేవాసమితి భక్తులు ఆలయ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story