Annamayya: ఘాట్ రోడ్డులో మృత్యుఘోష.. కొండను ఢీకొన్న లారీ డ్రైవర్ మృతి!
Annamayya: చిట్వేలి-రాపూరు ఘాట్ రోడ్డులో నిమ్మకాయల లారీ ప్రమాదం. కొండను ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ దుర్మరణం. ప్రాణాలతో బయటపడిన యజమాని.
Annamayya: ఘాట్ రోడ్డులో మృత్యుఘోష.. కొండను ఢీకొన్న లారీ డ్రైవర్ మృతి!
Annamayya: చిట్వేలి-రాపూరు ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. నిమ్మకాయల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి కొండను ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.. గూడూరు నుంచి వేంపల్లికి వెళుతుండగా ఘటన జరిగింది.. ప్రమాద సమయం లో లారీ నుంచి దూకి ప్రాణాలతో బయటపడిన యజమాని ప్రణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
సమాచారం అందుకున్న చిట్వేలి ఎస్సై వెంగయ్య ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




