Sri Sathya Sai: జ్యోతిరావు పూలే ఆశయాల బాటలో.. మడకశిరలో భారీ కార్యక్రమం
Sri Sathya Sai: మడకశిర తాలూకా మాదిగ ఉద్యోగుల సమాఖ్య (MEF) ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 136వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
Sri Sathya Sai: జ్యోతిరావు పూలే ఆశయాల బాటలో.. మడకశిరలో భారీ కార్యక్రమం
Sri Sathya Sai: మడకశిర తాలూకా మాదిగ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు రంగనాథ్ ,ప్రధాన కార్యదర్శి ఉగ్ర నరసింహ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 136 వ జయంతి వేడుకలు పూలమాల వేసి ఘనంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎం.ఎఫ్ నాయకులు భూతన్న జిల్లా ఎం.ఎఫ్ నాయకులు డాక్టర్ రంగస్వామి ,డాక్టర్ శివన్న విఎన్ మాలింగప్ప, రామకృష్ణ విద్యుత్ ఉద్యోగి వెంకటేష్ మరియు ఉపాధ్యాయులు నరసింహమూర్తి, నాగార్జున సచివాలయ ఉద్యోగి క్రాంతి కుమార్ మరియు మార్కెట్ యార్డ్ ఉద్యోగి శ్రీరాములు అత్యధిక సంఖ్యలో మహాత్మ జ్యోతిరావు పూలే విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
Next Story




