Chittoor: తిరుపతి కోర్టులో విషాద ఛాయలు రోడ్డు ప్రమాదంలో యుగంధర్, హరీష్ దుర్మరణం
Chittoor: చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. వైయస్సార్ జంక్షన్ వద్ద లారీని కారు ఢీకొనడంతో తిరుపతి కోర్టు ఉద్యోగులు యుగంధర్, హరీష్ మృతి.
Chittoor: తిరుపతి కోర్టులో విషాద ఛాయలు రోడ్డు ప్రమాదంలో యుగంధర్, హరీష్ దుర్మరణం
Chittoor: గంగవరం మండలం వైయస్సార్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం. లారీని వెనుక వైపు నుంచి ఢీకొన్న కారు, ఇద్దరూ తిరుపతి కోర్టు ఉద్యోగులు మృతి మరో నలుగురికి గాయాలు, మృతులు తిరుపతి కోర్టు జూనియర్ అసిస్టెంట్ యుగంధర్, ఫీల్డ్ అసిస్టెంట్ హరీష్ గా గుర్తించిన పోలీసులు స్పీడ్ బ్రేకర్ వద్ద ముందున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఎడమవైపు ఉన్న లారీ టైర్లు ఢీకొన్న కారు, బెంగళూరు కెళ్ళి తిరుగు ప్రయాణంలో పలమనేరు వద్ద ఘటన క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
Next Story




