Kadapa: కడపలో విషాదం.. అనారోగ్యంతో నర్సింగ్ విద్యార్థి ఆత్మహత్య!
Kadapa: కడపలో అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింగ్ విద్యార్థి శ్రీనివాస్ నాయక్ ఆత్మహత్య. విషద్రావణం తాగి బలవన్మరణానికి పాల్పడిన యువకుడు.
Kadapa: కడపలో విషాదం.. అనారోగ్యంతో నర్సింగ్ విద్యార్థి ఆత్మహత్య!
కడప: * అనారోగ్యంతో బాధపడుతూ విషద్రావణం తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు కడప తాలూకా పోలీసులు తెలి పారు.
* నంద్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్ నాయక్(19) కడపలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నర్సింగ్ చదువుతూ మరో విద్యార్థితో కలిసి గదిలో నివాసం ఉంటున్నారు.
* శ్రీనివాస్ కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
* మంగళవారం ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Next Story




