Kadapa: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్-ఆటో ఢీకొని ఒకరు మృతి!

Kadapa: ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఆటోను బలంగా ఢీకొనడంతో గుల్లవండ్లపల్లెకు చెందిన బండి గంగాధర్ అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 2 July 2026 12:50 PM IST
Kadapa
X

Kadapa: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్-ఆటో ఢీకొని ఒకరు మృతి!

కడప: సుండుపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

టి.సుండుపల్లి నుంచి రాయచోటి రహదారిలో ఆటోను ట్రాక్టర్ డీకొనడంతో ఒకరు అక్కడికి అక్కడే మృతి చెందాడు.

మృతుడు అనుంపల్లిలోని మిట్టన ఎగువ గుల్లవండ్లపల్లెకు చెందిన బండి గంగాధర్ గా గుర్తించారు.

సమాచారం అందుకున్న సుండుపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story