Kadapa: పాత కడప చెరువులో శివలింగం లభ్యం: పురావస్తు ఆధారాలు!

Kadapa: కడప జిల్లా పాత కడప చెరువులో శివలింగంతో పాటు రెండు పురాతన విగ్రహాలు లభ్యం. చారిత్రక ఆధారాలపై పురావస్తు నిపుణుల పరిశీలన. స్థానికుల్లో ఆసక్తి.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 13 July 2026 11:06 AM IST
Kadapa
X

Kadapa: పాత కడప చెరువులో శివలింగం లభ్యం: పురావస్తు ఆధారాలు!

Kadapa: ఈ విగ్రహాలు పాత కడప చెరువులో శివ లింగం తో పాటు మరో రెండు కూడా విగ్రహాలు దొరకడం స్థానికులలో ఆశ్చర్యం కలిగించింది. ఈ విగ్రహాలు చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్నాయని, వీటిని జాగ్రత్తగా పరిశీలించాలని పురావస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, వాటి చరిత్రను వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విగ్రహాలు స్థానిక చరిత్రకు సంబంధించిన కీలకమైన ఆధారాలు కావచ్చని భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణ పాతకడప ప్రాంతంలోని పురాతన సంస్కృతి, మత విశ్వాసాలపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story