Rayachoti: రాయచోటిలో అంగన్వాడి ఆయాలకు ఉద్యోగ భద్రత పత్రాల అందజేత!

Rayachoti: రాయచోటిలో అంగన్వాడి ఆయాలకు ఉద్యోగ భద్రత నియామక పత్రాలను అందజేసిన డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 9 Oct 2026 12:33 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో అంగన్వాడి ఆయాలకు ఉద్యోగ భద్రత పత్రాల అందజేత!

Rayachoti: శుక్రవారం రోజు ఉదయం రాయచోటి పట్టణం, S N కాలనీలోని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయం నందు రాయచోటి నియోజకవర్గ టిడిపి నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు నియోజకవర్గంలోని అంగన్వాడి ఆయాలుగా పనిచేసే కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ భద్రత నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పత్రాల అందుకున్న అంగన్వాడీ వర్కర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి ఉద్యోగ భద్రత కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI