Ramapuram: శ్రీకాంత్ రెడ్డి సొంత గడ్డపై వైసీపీకి షాక్!
Ramapuram: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి సొంత మండలమైన రామాపురంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది.
Ramapuram: శ్రీకాంత్ రెడ్డి సొంత గడ్డపై వైసీపీకి షాక్!
Ramapuram: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్వంత మండలం అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో చుక్కెదురైంది.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి 30 కుటుంబాలు టీడీపీ లోకి చేరారు. టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆహ్వానించారు.
టీడీపీ పేద, బడుగు వర్గాల పార్టీ టీడీపీ అన్నారు. సంక్షేమం, అభివృద్ధి మెచ్చి , ఆకర్షితులై టీడీపీలో చేరారని ఆయన స్పష్టం చేశారు.
Next Story




