Madanapalle: మదనపల్లెలో భూ మాఫియా కలకలం.. నేరుగా ఎస్పీ రంగంలోకి!

Madanapalle: మదనపల్లెలో భూ కబ్జా యత్నంపై అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు.

Srinivasulu, Madanapalle
Published on: 4 May 2026 2:00 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లెలో భూ మాఫియా కలకలం.. నేరుగా ఎస్పీ రంగంలోకి!

అన్నమయ్య జిల్లా: మదనపల్లెలో 28ఏళ్ల క్రితం కొనుగోలు చేసి, రిజిస్టర్ చేసుకున్న సెటిల్మెంట్ ల్యాండ్ ను స్థానిక పోస్టల్ రిటైర్డ్ ఉద్యోగి రామకృష్ణారెడ్డి నకిలీ పత్రాలు సృష్టించి, తమ భూమిని కబ్జా చేస్తున్నాడని ఏపీఎస్ఈబి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు జిల్లా ఎస్పీ ధీరజ్ కు ఫిర్యాదుచేసింది ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన యూనియన్ నాయకులు చిన్నప్ప, రామయ్య తదితరులు ఆరోపించారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story