Rayachoti: ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి మండిపల్లి ఘన స్వాగతం!
Rayachoti: అన్నమయ్య జిల్లా పర్యటన నిమిత్తం రాయచోటికి విచ్చేసిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
Rayachoti: ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి మండిపల్లి ఘన స్వాగతం!
రాయచోటి: అన్నమయ్య జిల్లా పర్యటన నిమిత్తం రాయచోటికి విచ్చేసిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురు మంత్రులు జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలపై పరస్పరం మాట్లాడుకున్నారు.




