Rayachoti: రౌతుకుంట గ్రామంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రచారం!
Rayachoti: సంబేపల్లి మండలం రౌతుకుంట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఖాదర్ బాషాకు మద్దతుగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించి కత్తెర గుర్తుకు ఓటేయాలని కోరారు.
Rayachoti: రౌతుకుంట గ్రామంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రచారం!
రాయచోటి: సంబేపల్లి మండలం రౌతుకుంట గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి ఖాదర్ బాషాకు మద్దతుగా గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ, కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలను, నాయకులను, కార్యకర్తలను కలుసుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేసే అభ్యర్థికి తమ మద్దతు తెలియజేయాలని మంత్రి కోరారు.




