Rayachoti: కలికిరి సీఆర్‌పీఎఫ్ క్యాంపును సందర్శించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి!

Rayachoti: కలికిరిలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపును అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ సందర్శించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 16 Sept 2026 11:42 PM IST
Rayachoti
X

Rayachoti: కలికిరి సీఆర్‌పీఎఫ్ క్యాంపును సందర్శించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి!

రాయచోటి: కలికిరిలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపును జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ బుధవారం సందర్శించారు. సీఆర్‌పీఎఫ్ ఐజీ దినేష్ ప్రతాప్ ఉపాధ్యాయ్ ను ఎస్పీ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఇరువురు అధికారులు క్యాంపు ప్రాంగణాన్ని పరిశీలించారు.

కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల మధ్య సమన్వయంపై చర్చించారు. పరస్పర సహకారం, స్నేహపూర్వక వాతావరణానికి ఈ భేటీ దోహదపడుతుందని ఎస్ పి ధీరజ్ కునుబిల్లి తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI