Kadapa: పర్యాటక గడపగా కడప.. వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు

Kadapa: రాయలసీమ పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 11 July 2026 9:12 AM IST
Kadapa
X

Kadapa: పర్యాటక గడపగా కడప.. వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు

Kadapa: రాయలసీమలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి కోసం CM చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో SIPB సిఫార్సుతో, మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. కడపలో మెగా ఇంటిగ్రేటెడ్ అమ్యూజ్‌మెంట్ పార్కు కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

అమ్యూజ్‌మెంట్ రైడ్లు, వాటర్ గేమ్స్, అడ్వెంచర్ జోన్లు, రిసార్టులు, సాంస్కృతిక వేదికలు, షాపింగ్ & ఫుడ్ , ఫుడ్ కోర్టులు, షాపింగ్ జోన్లు సమావేశాల హాల్స్ చిన్నారుల నుండి విదేశీ పర్యాటకుల వరకు అందరినీ ఆకర్షించేలా ప్లాన్. వందలాది మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా,

పరోక్షంగా వేలాది ఉద్యోగాలు హోటళ్లు, ట్రాన్స్‌పోర్ట్, చిన్న వ్యాపారాలు, హస్తకళలకు కొత్త జీవంగా నిలుస్తోంది. అలాగే రు. 52.10 కోట్ల వ్యయంతో త్రీ స్టార్ హోటల్ కు కూడా ఆమోదం లభించింది. ఇకపై పర్యాటకానికి, ఉపాధికి, ఉల్లాసానికి కడప గడపగా మారుతోంది.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story