kadapa: నేడే ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు ప్రారంభం
kadapa: కడప జిల్లాలో ఏపీ ఈఏపీ సెట్ (AP EAPCET) పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి.
kadapa: నేడే ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు ప్రారంభం
కడప: * జిల్లా వ్యాప్తంగా తొమ్మిది కేంద్రాల్లో మంగళవారం నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు ప్రారంభం. ఇంజినీరింగ్ విభాగంలో 14,846 మంది, అగ్రి కల్చర్, ఫార్మసీ విభాగాలకు 3,985 మంది మొత్తంగా 18,831 మంది హాజరు కానున్నారు.
* కడపలో 6, ప్రొద్దుటూరులో 2, రాజంపేటలో 01 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
* ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడత లుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Next Story




