Kadapa: కడపలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మెరుపు పర్యటన.. అధికారుల సమీక్ష!

Kadapa: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 22 May 2026 12:13 PM IST
Kadapa
X

Kadapa: కడపలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మెరుపు పర్యటన.. అధికారుల సమీక్ష!

కడప జిల్లా: గొట్టిపాటి రవి కుమార్, విద్యుత్ శాఖ మంత్రి కడపలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి గొట్టిపాటి జిల్లాలో అమలౌవుతున్న విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రాజెక్టుల పై మంత్రి గొట్టిపాటి ఆరా పీఎం సూర్యఘర్ పథకం అమలు పై అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి గొట్టిపాటి సూర్యఘర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి పనులను త్వరగా పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలి ఆర్డీఎస్ఎస్ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించిన మంత్రి గొట్టిపాటి పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వెంటనే మంజూరు చేయాలని అధికారులకు ఆదేశం

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story