Rayachoti: రాయచోటిలో మంత్రి మండిపల్లి ప్రజా దర్బార్!

Rayachoti: రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 4 Sept 2026 5:29 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో మంత్రి మండిపల్లి ప్రజా దర్బార్!

Rayachoti: రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్‌లో ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను విని, వినతులను స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story