Annamayya: బి.కొత్తకోటలో కాషాయ రెపరెపలు.. 17 కిలోమీటర్ల మేర భక్తుల మహా పాదయాత్ర!
Annamayya: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో హనుమాన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
Annamayya: బి.కొత్తకోటలో కాషాయ రెపరెపలు.. 17 కిలోమీటర్ల మేర భక్తుల మహా పాదయాత్ర!
B Kothakota: బీ కొత్తకోటలో ఘనంగా హనుమాన్ జన్మదిన కార్యక్రమం బి కొత్తకోట పట్టణంలో హనుమాన్ జన్మదినం సందర్భంగా రథ శోభాయాత్రలో రామభక్తులతో కలిసి అడుగులు వేసిన హిందువులు అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం కాండ్లమడుగు క్రాస్ నుండి బి కొత్తకోట వరకు 17 కిలోమీటర్ల జరిగిన ద్విచక్ర వాహనాలతో హనుమాన్ శోభాయాత్రలో లో వందలాదిగా హిందువులు కాషాయ జెండాలు చేతబట్టి జైశ్రీరామ్ నినాధాలతో పట్టణ నడివీదులో మారుమోగాయి.
Next Story




