Pulivendula: వైఎస్ జగన్‌పై బీటెక్ రవి తీవ్రస్థాయిలో ధ్వజం!

Pulivendula: వైఎస్ జగన్, అవినాష్ రెడ్డిలపై బిటెక్ రవి తీవ్ర వ్యాఖ్యలు. పోలవరంపై అబద్ధాలాడుతున్నారని మండిపాటు.. పక్కిరారెడ్డి మృతిపై ఎస్పీకి ఫిర్యాదు!

T. AMARNATH, PULIVENDULA
Published on: 18 Sept 2026 2:18 PM IST
Pulivendula
X

Pulivendula: వైఎస్ జగన్‌పై బీటెక్ రవి తీవ్రస్థాయిలో ధ్వజం!

Pulivendula: పొలవరం పై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రెడ్డి అపద్దాలు మాట్లాడుతున్నారు వైసిపి పోలవరం పై మాట్లాడే నైతిక హక్కు లేదు. శ్రీశైలం వాటర్ పై వైసిపి అధినేత రాయలసీమ ప్రజలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నారు. అవినాష్ రెడ్డి మాటల పై బిటెక్ రవి ఘాటు వ్యాఖ్యలు.

పక్కిరారెడ్డి మృతి పై జిల్లా యస్పీ కి పిర్యాదు చేశా ఇందులో అవినాష్ రెడ్డి పిఎ రాఘవరెడ్డి హస్తం ఉంది. దండుపాలెం బ్యాచ్ మాది కాదు వైసిపి దే. లోకల్ బాడీ ఎన్నికలలో వైసిపి జరిపిన ప్రజాస్వామ్య పద్దతి లోనే మేము కూడా ప్రజాస్వామ్యం లో జరుపుతాం. ఏకగ్రీవాలపై అప్పుడోక మాట ఇప్పుడోక మాట మాట్లాడేది వైసిపి నే. పులివెందుల లో వైసిపి అధికారం లో ఉన్నప్పుడు ఎకగ్రీవాల వెనుక ఉద్దేశం వేరు. మున్సిపాలిటీ లో తమకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా.

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA