Gopavaram: సెంచరీ ప్లైవుడ్ సమీపంలో విషాదం.. రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి
Gopavaram: కడప జిల్లా గోపవరం మండలం సెంచరీ ప్లైవుడ్ సమీపంలో కారు-ఆటో ఢీకొన్న ఘటనలో ఒక మహిళ మరణించింది.
Gopavaram: సెంచరీ ప్లైవుడ్ సమీపంలో విషాదం.. రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి
గోపవరం: గోపవరం మండలం సెంచరీ ప్లైవుడ్ సమీపంలో రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొన్న కారు.. ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు. కడప రిమ్స్ లో చికిత్స పొందుతూ ఒక మహిళ మృతి. పెంచలకోన నుండి మహిళలు ఆటోలో కడపకు వెళ్తుండగా ఘటన.
Next Story