Peddamandem: పశువులను వధశాలలకు తీసుకెళ్తున్న మానవ మృగాలు

Peddamandem: 9 కంటైనర్లను అడ్డుకున్న స్థానికులు.. ఫోన్ చేసినా స్పందించని పోలీసులు.. 15 లారీలు పరార్!

RAMAKRISHNA REDDY, THAMBALAPALLE
Published on: 2 Jun 2026 10:39 AM IST
Peddamandem
X

Peddamandem: పశువులను వధశాలలకు తీసుకెళ్తున్న మానవ మృగాలు

పెద్దమండెం: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం పెద్దమండెం నడిబొడ్డున 9 కంటైనర్లలో పశువులను కుక్కి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తుండగా అక్కడి ప్రజలు గుర్తించి వాటిని నిలుపుదల చేసి స్థానిక పోలీసులకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడం గమనార్హం అక్రమ రవాణా చేస్తున్న కర్ణాటక మహారాష్ట్ర చెందిన 15 పెద్ద లారీలలో పశువులను అక్రమంగా తరలిస్తుండడంతో పెద్దమండెంలో స్థానికులు అడ్డుకున్నారు.

వాహనాల్లో ఆవులు ఎద్దులు ఇనుములు పెద్ద ఎత్తున ఉన్నాయి వీటిని స్థానికులు అడ్డుకోవడంతో యజమానులు డ్రైవర్లు పరారైనట్లు తెలుస్తుంది వాహనాలకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు ఇంకా 15 వాహనాలు వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.

RAMAKRISHNA REDDY, THAMBALAPALLE

RAMAKRISHNA REDDY, THAMBALAPALLE