Punganur: చదళ్ల చౌడేశ్వరి దసరా ఉత్సవాలకు బాలినేనికి ఆహ్వానం

Punganur: పుంగనూరు మండలం చదళ్లలో జరిగే చౌడేశ్వరి దేవి దసరా ఉత్సవాలకు రావాలని జనసేన నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని వేణుగోపాల్ రెడ్డి ఆహ్వానించారు.

MAHESH, PUNGANOOR
Published on: 4 Oct 2026 10:00 PM IST
Punganur
X

Punganur: చదళ్ల చౌడేశ్వరి దసరా ఉత్సవాలకు బాలినేనికి ఆహ్వానం

Punganur: ఈ నెల 11 వ తేదీ నుంచి పుంగనూరు మండలం చదళ్ళ గ్రామంలోనీ సప్త మాంత్రుకా సమేత చౌడేశ్వరి దేవి ఆలయంలో జరిగే దసరా ఉత్సవములుకు మాజీ మంత్రివర్యులు జనసేన పార్టీ నాయకులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి గారు దసరా ఉత్సవములుకు ఆహ్వానించారు

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR