Proddatur: ప్రొద్దుటూరులో బాల్య వివాహం.. పోలీసుల సీరియస్ యాక్షన్!
Proddatur: ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన 15 ఏళ్ల మైనర్ బాలికకు బాల్య వివాహం చేసినందుకు గాను ఇరు కుటుంబాల తల్లిదండ్రులు మరియు వరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Proddatur: ప్రొద్దుటూరులో బాల్య వివాహం.. పోలీసుల సీరియస్ యాక్షన్!
Proddatur: ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఓ మైనర్ బాలిక ను(15) చౌడూరు గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తికీ ఇచ్చి మైలవరం మండల పరిధిలోని ఆలయంలో వివాహం జరిపించడంతో కేసు నమోదు చేశామని త్రి టౌన్ సిఐ రామాంజనేయుడు తెలిపారు. ఈ ఘటనపై ఐసిడిఎస్ పంచాయతీ సెక్రెటరీ లకు సమాచారం అందడంతో శేఖరు తో పాటు ఇరు కుటుంబాల తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశారు. గతంలో తల్లిదండ్రులకు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చిన మార్పు రాకపోగా మళ్లీ వివాహం చేయడంతో కేసు నమోదు చేసిన 3 టౌన్ పోలీసులు.. మైనర్ బాలికను కడపలోని సంరక్షణ కేంద్రానికి పంపామని తెలిపారు.
Next Story




