Chinnamandem: గ్యార్మీ ఫతేహా విందులో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు

Chinnamandem: చిన్నమండెం పట్టణంలో బొంబాయి ఏజాస్ గారు ఏర్పాటు చేసిన గ్యార్మీ ఫతేహా విందులో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 1 Oct 2026 9:58 PM IST
Chinnamandem
X

Chinnamandem: గ్యార్మీ ఫతేహా విందులో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు

చిన్నమండం: చిన్నమండెం పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ బొంబాయి ఏజాస్ గారి ఆహ్వానం మేరకు నిర్వహించిన గ్యార్మీ ఫతేహా కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు, రాయచోటి నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులతో కలిసి కార్యక్రమానికి హాజరై, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆత్మీయ విందులో పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI