Kadapa: టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ - మూడు వాహనాలు ధ్వంసం!

Kadapa: కడప పులివెందులలో వినాయక విగ్రహం వద్ద టీడీపీ వర్గాల ఘర్షణలో హజ్ కమిటీ డైరెక్టర్ మా భాష గన్మెన్ గాలిలోకి కాల్పులు జరపగా, 3 వాహనాలు ధ్వంసమయ్యాయి.

T. AMARNATH, PULIVENDULA
Published on: 15 Sept 2026 8:05 AM IST
Kadapa
X

Kadapa: టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ - మూడు వాహనాలు ధ్వంసం!

Kadapa: పులివెందులలోని మైత్రి లేఔట్ నందు వినాయక విగ్రహం వద్ద ఘర్షణగాలిలోకి ఒక రౌండ్ కాల్పులు చేసిన హజ్ కమిటీ డైరెక్టర్ మా భాష గన్మెన్టి డిపి పార్టీకి చెందిన పుష్ప నాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి ల మధ్య ఘర్షణ విజయ్ ఇంటి వద్ద ఉన్న 3 వాహనాలు ధ్వంసం

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA