Kadapa: కడపలో విషాదం ఇంట్లో ఉరేసుకుని భవన నిర్మాణ కూలీ ఆత్మహత్య!
Kadapa: కడప నగరంలోని గరీబ్ షా వీధికి చెందిన భవన నిర్మాణ కూలీ షేక్ రఫీ (53) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Kadapa: కడపలో విషాదం ఇంట్లో ఉరేసుకుని భవన నిర్మాణ కూలీ ఆత్మహత్య!
కడప: భవన నిర్మాణ కూలీ ఆత్మహత్య కడప నగరంలోని గరీబ్ షా వీధికి చెందిన భవన నిర్మాణ కూలి షేక్ రఫీ (53) నిన్నటిదినం ఇంట్లో ఉరేసుకునే ఆత్మహత్య. మృతుడు మూడు వివాహాలు చేసుకుని అందర్నీ వదిలేసి మత్తుకు బానిసై ఆత్మ హత్య చేసుకున్నట్లు టూ టౌన్ సిఐ ప్రసాద్ రావు తెలిపారు. రఫీ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story




