Ramapuram: మృతుడి కుటుంబానికి డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి సానుభూతి!
Ramapuram: రామాపురం మండలం మేదరపల్లెలో మాజీ ఎంపీటీసీ బ్రహ్మయ్య సోదరుడు లక్ష్మీనారాయణ మృతి. భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన డాక్టర్ ప్రసాద్ రెడ్డి.
Ramapuram: మృతుడి కుటుంబానికి డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి సానుభూతి!
Ramapuram: రామాపురం మండలం కసిరెడ్డిగారిపల్లె పంచాయతీ మేదరపల్లెలో మాజీ ఎంపీటీసీ బ్రహ్మయ్య సోదరుడు లక్ష్మీనారాయణ ఆకస్మికంగా మృతి చెందడంతో ఆయన భౌతికకాయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు* సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. లక్ష్మీనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Next Story




