Duvvuru: జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బొంతపల్లె సుప్రియ నామినేషన్!

Duvvuru: దువ్వూరు జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బొంతపల్లె సుప్రియ కడపలో నామినేషన్ దాఖలు. ఎంపీ అవినాష్ రెడ్డి, రఘురామిరెడ్డి ఆదేశాలతో దాఖలు చేసినట్లు వెల్లడి.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 23 Oct 2026 11:12 PM IST
Duvvuru
X

Duvvuru: జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బొంతపల్లె సుప్రియ నామినేషన్!

దువ్వూరు: దువ్వూరు మండలం జడ్పీటీసీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెలటూరు గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి బొంతపల్లె వెంకట సుబ్బారెడ్డి భార్య సుప్రియరెడ్డి కడప జిల్లా పరిషత్ కార్యాలయం లో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

సుప్రియ రెడ్డి కడప పార్లమెంట్ సభ్యలు వైఎస్ అవినాష్ రెడ్డి,మాజీ శాసనసభ్యులు శెట్టి పల్లె రఘురామిరెడ్డి ఆదేశాల మేరకు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు బొంతపల్లి వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR