Pulivendula:న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు చేయం బైఠాయించిన గ్రామస్థులు
Pulivendula: పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పట్నుతల గ్రామంలో చిన్నారి నిత్విక మృతదేహంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఇంటి వద్ద బైఠాయించారు.
Pulivendula:న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు చేయం బైఠాయించిన గ్రామస్థులు
పులివెందుల: లింగాల మండలం లోపట్నుతల గ్రామంలో నిత్విక మృత దేహం తో ఇంటి వద్ద బైటాయించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. తమకు న్యాయం జరిగేంత వరకు మృత దేహాన్ని కి అంత్యక్రియలు చేయమని బైటాయించిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు.
తమ పాపను చంపిన స్వాతి నీ గ్రామంలోనికి రానీయకూడదని గ్రామస్తులు డిమాండ్. పాపకు మద్దతుగా ఆచారి సంఘం కుల పెద్దలు వచ్చి కుటుంబ సభ్యులకు తమ మద్దతు తెలిపారూ. తమకు న్యాయం జరిగేంతవరకు తమ పాపకు అంత్యక్రియలు చేయకుండా ఇక్కడే బయట ఇస్తామని గా కుటుంబ సభ్యులు తెలిపారు...
Next Story




