Galiveedu: రూ.30 లక్షలతో నూతన సీసీ రోడ్డు పనులకు డాక్టర్ మండిపల్లి భూమిపూజ
Galiveedu: గాలివీడు మండలంలోని ఎగువగొట్టివీడు మెయిన్ రోడ్డు నుండి నాగన్నగుట్టపాలెం వరకు రూ.30 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డుకు డాక్టర్ మండిపల్లి భూమిపూజ చేశారు.
Galiveedu: రూ.30 లక్షలతో నూతన సీసీ రోడ్డు పనులకు డాక్టర్ మండిపల్లి భూమిపూజ
Galiveedu: గాలివీడు మండలంలోని ఎగువగొట్టివీడు మెయిన్ రోడ్డు నుండి నాగన్నగుట్టపాలెం వరకు దాదాపు 30.00 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న నూతన CC రోడ్డుకు భూమిపూజా చేసిన రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ "మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి" గారు.
నాగన్నగుట్టపాలెం గ్రామ ప్రజల రవాణా సౌకర్యం మేరకు నూతన సిమెంట్ రోడ్డు వేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.




