Galiveedu: నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి
Galiveedu: గాలివీడు మండలం వెలిగల్లులో జరిగిన గృహప్రవేశ వేడుకలో డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి పాల్గొని దంపతులను ఆశీర్వదించారు.
Galiveedu: నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి
గాలివీడు: గాలివీడు మండలం వెలిగల్లు గ్రామం ఇందుకూరువాండ్ల పల్లెలో రమణమ్మ – ఈశ్వరయ్య దంపతులు నూతనంగా నిర్మించిన గృహప్రవేశ కార్యక్రమానికి డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు హాజరై, కుటుంబ సభ్యులను ఆత్మీయంగా కలుసుకుని ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా నూతన గృహంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని ఆకాంక్షించారు.




