Kadapa: సీనియర్ నాయకులతో కలిసి ప్రస్తుత రాజకీయ, సామాజిక అంశాలపై చర్చ!

Kadapa: ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జబివుల్లా, కౌన్సిలర్లను ప్రముఖ వ్యాపారవేత్త గంజికుంట నరేష్ కుమార్ శాలువాలతో ఘనంగా సత్కరించారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 29 Nov 2026 3:06 PM IST
Kadapa
X

Kadapa: సీనియర్ నాయకులతో కలిసి ప్రస్తుత రాజకీయ, సామాజిక అంశాలపై చర్చ!

Kadapa: కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ప్రముఖ వ్యాపారవెర్త గంజికుంట నరేష్ కుమార్ స్థానిక రాజకీయ ప్రముఖులతో మర్యాదపూర్వకంగా కలిశారు.మీడియా రంగం నుండి అంచెలంచెలుగా ఎదిగి, ప్రస్తుతం ఫైనాన్స్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గంజికుంట నరేష్ కుమార్.ప్రొద్దుటూరు లో టిడిపి కార్యాలయాన్ని వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఎస్ జబివుల్లా,19వ వార్డ్ కౌన్సిలర్ వైఎస్ హరీఫ్ హుస్సేన్ 20వ వార్డ్ కౌన్సిలర్ వైఎస్ ముజాయిద్దీన్, లకు పూలమాల వేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

​అనంతరం కాసేపు వారితో ఆత్మీయంగా ముచ్చటించిన నరేష్ కుమార్, 30 వ వార్డు కౌన్సిలర్ ఉట్టి నరేంద్ర, ప్రస్తుత రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించారు, సీనియర్ నాయకులను కలిసి సత్కరించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో బాల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వారి మిత్రులు పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR