Gurramkonda: గుర్రంకొండలో టమోటా రైతుల ధర్నా.. భారీగా ట్రాఫిక్ జామ్

Gurramkonda: పీలేరు నియోజకవర్గం గుర్రంకొండలో టమోటా ధరలు తగ్గించడంతో రైతులు మదనపల్లి-కడప హైవేపై ధర్నా చేశారు. పోలీసులు నచ్చజెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

RAVI, PILERU
Published on: 18 Oct 2026 11:27 PM IST
Gurramkonda
X

Gurramkonda: గుర్రంకొండలో టమోటా రైతుల ధర్నా.. భారీగా ట్రాఫిక్ జామ్

పీలేరు: పీలేరు నియోజకవర్గ గుర్రంకొండ మండలంలో మార్కెట్కు ఇవాళ టమోటో వెహికల్స్ ఎక్కువ రావడంతో ధర తగ్గించిన వ్యాపారస్తులు, రైతులు వ్యాపారస్తులపై మండిపడి మదనపల్లి కడప హైవేపై ధర్నాకు దిగారు, ఇరువైపులా భారీగా వెహికల్స్ ట్రాఫిక్ జామ్ అయ్యాయి. గుర్రంకొండ పోలీసులు జోక్యం చేసుకొని రైతులకు నచ్చచెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

RAVI, PILERU

RAVI, PILERU