Pulivendula: వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి ముందు ఇనుప కంచెలు.. హౌస్ అరెస్ట్ చేసే అవకాశం?

Pulivendula: పులివెందులలోని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించి ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు.

T. AMARNATH, PULIVENDULA
Published on: 18 Oct 2026 9:57 AM IST
Pulivendula
X

Pulivendula: వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి ముందు ఇనుప కంచెలు.. హౌస్ అరెస్ట్ చేసే అవకాశం?

Pulivendula: పులివెందుల పట్టణంలోని స్థానిక భాకరాపురంలోని MP వైఎస్ అవినాశ్‌రెడ్డి ఇంటి ముందు ఇనుప కంచె ఏర్పాటు చేసిన పోలీసులు భారీగా మోహరించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో నిన్న జరిగిన ఘటన దృష్టిలో ఉంచుకుని ఎంపీ వైయస్ అవినాశ్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఎంపీ ఇంటి వద్దకు చేరుకోవడంతో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA