Pulivendula: పులివెందులలో వినాయక మండపం వద్ద ఘర్షణ గాలిలోకి కాల్పులు!
Pulivendula: పులివెందుల మైత్రి లేఔట్ వినాయక విగ్రహం వద్ద ఘర్షణ. హజ్ కమిటీ డైరెక్టర్ గన్‌మెన్ గాలిలోకి కాల్పులు, 3 వాహనాలు ధ్వంసం.
Pulivendula: పులివెందులలో వినాయక మండపం వద్ద ఘర్షణ గాలిలోకి కాల్పులు!
Pulivendula: కడప జిల్లా పులివెందులలోని మైత్రి లేఔట్ నందు వినాయక విగ్రహం వద్ద ఘర్షణ. గాలిలోకి ఒక రౌండ్ కాల్పులు చేసిన హజ్ కమిటీ డైరెక్టర్ మా భాష గన్మెన్. టిడిపి పార్టీకి చెందిన పుష్ప నాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి ల మధ్య ఘర్షణ, విజయ్ ఇంటి వద్ద ఉన్న 3 వాహనాలు ధ్వంసం.




