Annamayya: పెద్దమండెంలో పశువుల అక్రమ రవాణా.. అడ్డుకున్న గ్రామస్తులు!
Annamayya: అన్నమయ్య జిల్లా పెద్దమండెంలో 9 కంటైనర్లలో పశువుల అక్రమ రవాణా. పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు.
Annamayya: పెద్దమండెంలో పశువుల అక్రమ రవాణా.. అడ్డుకున్న గ్రామస్తులు!
అన్నమయ్య జిల్లా: తంబళ్లపల్లి నియోజకవర్గం పెద్దమండెం నడిబొడ్డున 9 కంటైనర్లలో పశువులను కుక్కి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తుండగా అక్కడి ప్రజలు గుర్తించి వాటిని నిలుపుదల చేసి స్థానిక పోలీసులకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడం గమనార్హం.




