Rayachoti: రాయచోటిలో డ్రై డే రోజున జోరుగా మద్యం అమ్మకాలు!
Rayachoti: రాయచోటిలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున నిబంధనలకు విరుద్ధంగా జోరుగా మద్యం విక్రయాలు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం.
Rayachoti: రాయచోటిలో డ్రై డే రోజున జోరుగా మద్యం అమ్మకాలు!
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజే మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వైన్ షాపుల నిర్వాహకులు వైన్ షాపుల పక్కనే ఉన్న దుకాణాల్లో మద్యం నిల్వలు ఉంచి అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరుపుతున్నారు.
డ్రై డే నిబంధనలను బేఖాతర్ చేస్తూ యథేచ్ఛగా మద్యం విక్రయాలు జరుపుతున్నా అటువైపు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కన్నెత్తి కూడా చూడలేదంటూ పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Next Story




