Rayachoti: మానవత్వం చాటుకున్న కే. రామాపురం సచివాలయ సెక్రటరీ రవీంద్ర రాజు!

Rayachoti: కే.రామాపురం సచివాలయ అడ్మిన్ సెక్రటరీ రవీంద్ర రాజు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెన్షనర్ వద్దకు నేరుగా వెళ్లి పెన్షన్ అందించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Updated on: 3 Sept 2026 1:14 PM IST
Rayachoty
X

Rayachoty: మానవత్వం చాటుకున్న కే. రామాపురం సచివాలయ సెక్రటరీ రవీంద్ర రాజు!

Rayachoti: ​తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో స్పృహలేని స్థితిలో అత్యవసర చికిత్స పొందతున్న కే.రామాపురం సచివాలయ అడ్మిన్ సెక్రటరీ రవీంద్ర రాజు సమాచారం తెలుసుకున్న మానవత్వంతో నేరుగా ఆసుపత్రికే వెళ్లి పెన్షన్ అందజేశారు.

అనారోగ్య సమస్యలతో తీవ్ర అవస్థలు పడుతున్న లబ్ధిదారునికి సకాలంలో పెన్షన్ నగదు అందేలా చూసి, తమ ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది సేవలను స్థానికులు, బాధితురాలి కుటుంబ సభ్యులు అభినందించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story